WCL Supervisory Staff Recruitment 2026:వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో 444 ఉద్యోగాలు, అర్హతలు, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలు

WCL Supervisory Staff Recruitment

WCL Supervisory Staff Recruitment: భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (WCL) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సాంకేతిక అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ నియామకాల ద్వారా టెక్నికల్ & సూపర్‌వైజరీ గ్రేడ్–సి విభాగంలో మైనింగ్ సిర్దార్ మరియు అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) పోస్టులను … Read more