Vidyadhan Scholarship 2026:10వ తరగతి పాసైన వారికి సరోజిని దామోదరన్ ఫౌండేషన్ బంపర్ ఆఫర్.. ఏడాదికి ₹10,000 నుండి ₹75,000 స్కాలర్షిప్.. వెంటనే అప్లై చేయండి!
Vidyadhan Scholarship 2026: 10వ తరగతి అర్హతతో విద్యాధాన్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల.. ఏడాదికి ₹10,000 నుండి ₹75,000 ఆర్థిక సాయం.. ఇలా అప్లై చేసుకోండి! Vidyadhan Scholarship10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సరోజిని దామోదరన్ ఫౌండేషన్ (SDF) ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. ఇంటర్మీడియట్, డిప్లొమా మరియు ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా అండగా నిలిచే “విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026” దరఖాస్తుల స్వీకరణ అధికారికంగా ప్రారంభమైంది. … Read more