TS AEE Recruitment 2026:బిటెక్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ (AEE) ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్.. జీతం ₹85,000 పైనే!

TS AEE Recruitment

TS AEE Recruitment 2026: తెలంగాణ విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల! TS AEE Recruitment తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మెగా శుభవార్త అందించింది. నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యుత్ శాఖ కొలువుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల్లో (Transco, Genco, Discoms) ఖాళీగా ఉన్న 629 … Read more