TGSRTC Conductor Recruitment 2026: ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాలు.. పదో తరగతి మార్కుల ఆధారంగానే ఎంపిక..

TGSRTC Conductor Recruitment

TGSRTC Conductor Recruitment 2026: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆశించే నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో ఖాళీగా ఉన్న 1500 కండక్టర్ (Conductor) పోస్టుల భర్తీకి ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి లభించడంతో ఆర్టీసీ యాజమాన్యం నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. … Read more