TG Nursing Officers recruitment 2026: 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామకాలు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ANM పోస్టుల పూర్తి వివరాలు!
TG Nursing Officers recruitment Appointment Orders 2026: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రాష్ట్ర నిరుద్యోగ యువతకు మరియు సుదీర్ఘ కాలంగా మెడికల్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నర్సింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అద్భుతమైన కెరీర్ అప్‌డేట్ అందించింది. వైద్య సేవలను మరింత బలోపేతం చేయడమే ధ్యేయంగా.. గత పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (IMS) విభాగంలో ఖాళీల భర్తీని విజయవంతంగా … Read more