TG Apprenticeship-cum-Job Mela 2026: తెలంగాణ అప్రెంటిస్‌షిప్-కమ్-జాబ్ మేళా 2026: నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం!అర్హతలు, తేదీలు మరియు వేదికల పూర్తి వివరాలు ఇవే!
TG Apprenticeship-cum-Job Mela తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి విద్యా (Vocational) విద్యార్థులకు మరియు ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువతీ యువకులకు ఒక అద్భుతమైన శుభవార్త! తెలంగాణ ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా శాఖ, రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెజర్‌షిప్ (RDSDE) సంయుక్త సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా “అప్రెంటిస్‌షిప్-కమ్-జాబ్ మేళా–2026” నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. “Your Skills, Your Future, Our Mission” (మీ నైపుణ్యాలు, మీ భవిష్యత్తు, మా సంకల్పం) అనే ఉత్తేజకరమైన … Read more