RRB JE Recruitment 2026:4,098 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!
RRB JE Recruitment ఇంజనీరింగ్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 4,098 జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA), JE (IT) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్లొమా, B.E, B.Tech మరియు B.Sc అర్హత … Read more