RPF Recruitment 2026: 10వ తరగతి & డిగ్రీ అర్హతతో కానిస్టేబుల్, SI ఉద్యోగాలు – పూర్తి వివరాలు!

RPF Recruitment telugu

RPF Recruitment 2026: భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఆధ్వర్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF) విభాగాల్లో కానిస్టేబుల్ మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి ఉత్తీర్ణులు, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం పొందనున్నారు. … Read more