Muskaan Scholarship Program 2.0:స్కూల్ విద్యార్థులకు రూ. 12,000 స్కాలర్షిప్.. అర్హతలు, ఆన్లైన్ అప్లికేషన్ వివరాలు ఇవే!
Muskaan Scholarship విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకిగా మారకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అనేక ప్రైవేట్ సంస్థలు కూడా వివిధ రకాల స్కాలర్షిప్ పథకాలను అందిస్తున్నాయి. అలాంటి ప్రముఖ ప్రైవేట్ స్కాలర్షిప్లలో ముస్కాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-27 ఒకటి. ఈ స్కాలర్షిప్ను వాల్వోలిన్ కమ్మిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ డ్రైవర్లు, మెకానిక్ల పిల్లలు మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు … Read more