PM Viksit Bharat Rozgar Padhakam 2026:పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ పథకం అంటే ఏమిటి? ఎవరికి ₹15,000 బోనస్ లభిస్తుంది? పూర్తి వివరాలు!
PM Viksit Bharat Rozgar Padhakam (PM-VBRY) అంటే ఏమిటి? ప్రయోజనాలు, అర్హతలు మరియు ఆన్‌లైన్ దరఖాస్తు విధానం పూర్తి వివరాలు! PM Viksit Bharat Rozgar Padhakam భారతదేశంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి, చదువుకున్న యువతకు వ్యవస్థీకృత రంగంలో (Formal Sector) విస్తృతంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. అదే ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ పథకం (Pradhan Mantri Viksit Bharat Rozgar … Read more