PF Withdrawal New Rules 2026: ఇక 3 రోజుల్లోనే PF డబ్బులు.. EPFO కొత్త నిబంధనలు ఏమిటి? పూర్తి వివరాలు
PF Withdrawal New Rules ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) PF క్లెయిమ్‌లకు సంబంధించి కీలక మార్పులు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం అర్హత కలిగిన PF విత్‌డ్రా క్లెయిమ్‌లను 3 రోజుల్లో సెటిల్ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కొత్త వ్యవస్థను అమలు చేస్తోంది. అలాగే క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, పేపర్‌వర్క్‌ను తగ్గించి డిజిటల్ విధానానికి ప్రాధాన్యం ఇచ్చింది. మీరు PF డబ్బులు విత్‌డ్రా చేయాలని అనుకుంటే, … Read more