NTPC Assistant Chemist Trainee Recruitment 2026:ఎన్టీపీసీలో 40 అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు!
Assistant Chemist Trainee Recruitment భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థ మరియు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ NTPC (National Thermal Power Corporation Limited) నిరుద్యోగ అభ్యర్థులకు భారీ ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించింది. కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కలిగిన యువత కోసం Assistant Chemist Trainee (ACT) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు … Read more