DRDO Apprentice Recruitment 2026: డీఆర్డీఓ ఎస్‌ఎస్‌పీఎల్ నోటిఫికేషన్ విడుదల, అర్హతలు, స్టైపెండ్, చివరి తేదీ వివరాలు ఇవే!
DRDO Apprentice Recruitment: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లో పనిచేయాలనుకునే యువతకు మంచి అవకాశం లభించింది. DRDO పరిధిలోని సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ (SSPL) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఐటీఐ (ITI), డిప్లొమా మరియు గ్రాడ్యుయేషన్ (B.E/B.Tech/B.Sc/B.Com/B.A) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అర్హతలు, … Read more