AP DSC Recruitment Updates 2026:ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్! సందేహాలపై కోన శశిధర్ క్లారిటీ.. మరో కొత్త నోటిఫికేషన్?
AP DSC Recruitment 2026: అభ్యర్థుల ఆందోళనలకు విద్యాశాఖ క్లారిటీ.. మరో కొత్త నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్! AP DSC Recruitment 2026 Latest Updates: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ (AP DSC) ఫలితాలు విడుదలైనప్పటి నుండి అభ్యర్థుల్లో అనేక సందేహాలు, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా నార్మలైజేషన్ విధానం, రిజర్వేషన్ల అమలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో, అభ్యర్థుల్లో నెలకొన్న అపోహలను తొలగించడానికి పాఠశాల … Read more