Navodaya Vidyalaya Class 6 Admission Notification:జవహర్ నవోదయ విద్యాలయ నోటిఫికేషన్ 2027-28: ఆరో తరగతి ప్రవేశాలు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!
Navodaya Vidyalaya Class 6 Admission 2027-28: తమ పిల్లలకు ఉచితంగా, కార్పొరేట్ స్థాయికి దీటుగా నాణ్యమైన విద్యను అందించాలని ఆశపడే తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మక జవహర్ నవోదయ విద్యాలయాల (Jawahar Navodaya Vidyalaya – JNV) లలో 2027-28 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి (Class VI) ప్రవేశాల కొరకు నవోదయ విద్యాలయ సమితి (NVS) అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా … Read more