How To Join ISRO After Graduation: గ్రాడ్యుయేషన్ తర్వాత ఇస్రోలో ఉద్యోగం ఎలా పొందాలి? అర్హతలు, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలు
How To Join ISRO భారతదేశ యువతలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) లో ఉద్యోగం ఒకటి. చిన్నప్పటి నుంచి అంతరిక్షం, ఉపగ్రహాలు, రాకెట్లు, చంద్రయాన్, మంగళయాన్ వంటి అంతరిక్ష ప్రయోగాల గురించి తెలుసుకుంటూ పెరిగిన చాలా మంది విద్యార్థులు ఒక రోజు ఇస్రోలో పనిచేయాలని కలలు కంటారు. అయితే చాలామందికి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇస్రోలో ఎలా చేరాలి?, ఏ కోర్సు చదివితే అవకాశం ఉంటుంది?, ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి?, … Read more