ISRO Recruitment 2026: 242 పోస్టుల నోటిఫికేషన్ విడుదల – అర్హతలు, జీతం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు
ISRO Recruitment: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. ఇస్రోలోని వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (JPA), అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) మరియు స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ISRO షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. ఇస్రో రిక్రూట్మెంట్ 2026కు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, … Read more