Telangana Indiramma Family Insurance 2026: తెలంగాణ ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్, అర్హతలు, ప్రయోజనాలు, పూర్తి వివరాలు
Telangana Indiramma Family Insurance: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ (Indiramma Bheema) అనే కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కుటుంబ పెద్ద ఆకస్మిక మరణం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 … Read more