Indian Navy SSC Officer Recruitment 2026: బీటెక్‌తో ఇండియన్ నేవీలో 275 ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1.20 లక్షల జీతం!
Indian Navy SSC Officer Recruitment భారత నౌకాదళంలో (Indian Navy) అధికారి (Officer)గా దేశానికి సేవ చేయాలని కలలు కనే ఇంజినీరింగ్ అభ్యర్థులకు శుభవార్త. Indian Navy Short Service Commission (SSC) Officer – June 2027 Course కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 275 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు కేరళలోని ఎజిమల (Ezhimala) Indian Naval Academy లో శిక్షణ పొందుతారు. శిక్షణ విజయవంతంగా … Read more