Indian Navy Recruitment 2026:నేవీలో ఐటీ ఆఫీసర్ కొలువులు: రాత పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక.. ఇప్పుడే అప్లై చేయండి!
Indian Navy Recruitment 2026: ఇండియన్ నేవీలో భారీ ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఆఫీసర్ అయ్యే అవకాశం.. నెలకు రూ.56,100 జీతం! Indian Navy Recruitment దేశం గర్వించదగ్గ రక్షణ దళాలలో ఒకటైన ఇండియన్ నేవీ (Indian Navy) నుండి నిరుద్యోగ యువతకు అదిరిపోయే నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, ఐటీ మరియు కంప్యూటర్ సైన్స్ రంగాల్లో విద్యను పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) … Read more