IGNOU Placement Drive 2026: ఇగ్నో విద్యార్థులకు బంపర్ అవకాశం.. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, రూ.12 లక్షల వరకు ప్యాకేజీ!

IGNOU Placement Drive telugu

IGNOU Placement Drive 2026 Telugu: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)లో చదువుతున్న విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులకు (Alumni) శుభవార్త. ఇగ్నో క్యాంపస్ ప్లేస్‌మెంట్ సెల్ (Campus Placement Cell – CPC) ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ 2026 ద్వారా ప్రముఖ రిమోట్ కంపెనీలు మరియు ఏవియేషన్ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు వర్క్ ఫ్రమ్ హోమ్ (Remote … Read more