Hotel Management Courses 2026: 10వ తరగతి, ఇంటర్ అర్హతతో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు, అప్లై చేసే విధానం వివరాలు!
Hotel Management Courses: 10వ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు చదవాలి? త్వరగా ఉద్యోగం సంపాదించడంతో పాటు భవిష్యత్తులో మంచి జీతం పొందాలనుకునే విద్యార్థులకు హోటల్ మేనేజ్మెంట్ మంచి కెరీర్ ఎంపికగా నిలుస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు, విమానయాన సంస్థలు, క్రూయిజ్ షిప్స్, ఈవెంట్ సంస్థలు, పర్యాటక రంగం విస్తరిస్తుండటంతో ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు … Read more