Mahabubnagar Gurukul Teacher Recruitment 2026: రాత పరీక్ష లేదు – గురుకులాల్లో పార్ట్‌టైమ్ టీచర్ ఉద్యోగాలు | అర్హతలు, ఎలా అప్లై చేయాలి?
Gurukul Teacher Recruitment: టీచర్ ఉద్యోగం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వాళ్లకు నిజంగా ఇది గుడ్ న్యూస్. ముఖ్యంగా B.Ed, PG, Degree, TS TET పూర్తి చేసి ప్రభుత్వ గురుకులాల్లో బోధించాలని అనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వొద్దు. మహబూబ్‌నగర్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TSWREIS) 2026-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న పార్ట్‌టైమ్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి డెమో, ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఇక్కడ … Read more