EdCIL Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సంస్థలో 879 కొలువులు.. డిగ్రీ, పీజీ, బీఈడీ చదివిన వారికి బంపర్ ఆఫర్.. వెంటనే అప్లై చేయండి!
EdCIL Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఎడ్సిల్’ లో 879 పోస్టుల భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ, పీజీ, బీఈడీ అర్హత.. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం! EdCIL Recruitment భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రతిష్టాత్మక మినిరత్న పీఎస్యూ కంపెనీ “ఎడ్సిల్ ఇండియా లిమిటెడ్” (EdCIL) నిరుద్యోగులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. వివిధ ప్రతిష్టాత్మక విద్యా ప్రాజెక్టులు, కన్సల్టెన్సీ సేవల విభాగాలలో ఖాళీగా ఉన్న మొత్తం 879 పోస్టుల భర్తీకి … Read more