Prasar Bharati Recruitment 2026: ప్రసార భారతిలో న్యూస్ కరస్పాండెంట్ ఉద్యోగాలు.. జర్నలిజం అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్!

Prasar Bharati Recruitment

Prasar Bharati Recruitment భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రముఖ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి (Prasar Bharati) మీడియా రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. దూరదర్శన్ న్యూస్ (DD News) పరిధిలోని వివిధ రీజినల్ న్యూస్ యూనిట్స్ (RNU) కోసం Casual News Correspondent (CNC) లేదా Stringer పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మీరు జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్‌లో అర్హతతో పాటు రిపోర్టింగ్ అనుభవం కలిగి ఉంటే, … Read more