Currency Note Press Recruitment 2026:కరెన్సీ నోట్ ప్రెస్‌లో 534 ఉద్యోగాలు: ఐటీఐ, డిప్లొమా వారికి భారీ నోటిఫికేషన్!

Currency Note Press Recruitment 2026 telugu

Currency Note Press Recruitment 2026: 534 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – ITI, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు బంపర్ ఛాన్స్! Currency Note Press Recruitment కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) పరిధిలోని కరెన్సీ నోట్ ప్రెస్ (CNP), నాశిక్ నుంచి … Read more