Central Sanskrit University Recruitment 2026:కేంద్ర సంస్కృత వర్సిటీలో భారీ నోటిఫికేషన్: 10వ తరగతి, ఇంటర్ అర్హతతో 144 పర్మనెంట్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి!
Central Sanskrit University Recruitment 2026: 144 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే! Central Sanskrit University Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన న్యూఢిల్లీలోని కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం (Central Sanskrit University – CSU) నిరుద్యోగులకు భారీ శుభవార్త అందించింది. విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్యాంపస్లు, కేంద్రాలలో ఖాళీగా ఉన్న 144 నాన్-టీచింగ్ (Non-Teaching) ఉద్యోగాల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. … Read more