SSC Notification 2026: కేంద్ర ప్రభుత్వంలో 3,003 ఉద్యోగాలు.. 10th అర్హతతో నెలకు రూ. 1.5 లక్షల వరకు జీతం!
SSC Notification 2026: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. 3,003 ఉద్యోగాల భర్తీకి SSC భారీ నోటిఫికేషన్ విడుదల! SSC Notification: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తీపి కబురు అందించింది. 2026 విద్యా సంవత్సరానికి గాను వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3,003 పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-బి మరియు గ్రూప్-సి విభాగాల్లో రిక్రూట్మెంట్ జరగనుంది. … Read more