IIT Hyderabad Recruitment 2026:ఐఐటీ హైదరాబాద్లో పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భారీ నోటిఫికేషన్.. జీతం ₹1,00,000 పైనే.. వెంటనే అప్లై చేయండి!
IIT Hyderabad Recruitment 2026: ఐఐటీ హైదరాబాద్లో పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భారీ నోటిఫికేషన్.. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక.. పూర్తి వివరాలివే! IIT Hyderabad Recruitment ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ రంగంలో స్థిరపడేందుకు ఒక అద్భుతమైన సువర్ణావకాశం లభించింది. భారతదేశంలోని అగ్రగామి సాంకేతిక విద్యా సంస్థలలో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIT Hyderabad) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ (పర్మనెంట్) నాన్-టీచింగ్ ఆఫీసర్ … Read more