Telangana PCB Recruitment 2026: తెలంగాణ పీసీబీలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కొలువులు.. బీటెక్ చదివిన వారికి భారీ ప్రభుత్వ ఉద్యోగం.. వివరాలు ఇవే!
Telangana PCB Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. భారీ జీతంతో పీసీబీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. బీటెక్ అర్హత.. వెంటనే అప్లై చేయండి! Telangana PCB Recruitment తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు, ముఖ్యంగా ఇంజనీరింగ్ (B.Tech) పూర్తి చేసి ప్రభుత్వ కొలువు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సరికొత్స విద్యా సంవత్సరంలో ఒక అద్భుతమైన నోటిఫికేషన్ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (Telangana Pollution Control … Read more