APPSC Group 2 Recruitment 2026: నోటిఫికేషన్ వివరాలు, ఖాళీలు, అర్హతలు మరియు ఎంపిక విధానం!
APPSC Group 2 Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గౌరవప్రదమైన ఉద్యోగాన్ని సాధించాలని కలలుకంటున్న డిగ్రీ అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ACTO), ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO), సీనియర్ అసిస్టెంట్ వంటి … Read more