Kurnool Job Mela 2026: నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్.. కర్నూలులో మే 5న భారీ జాబ్ మేళా.. వివరాలివే!

Kurnool Job Mela

Kurnool Job Mela 2026: నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్.. కర్నూలులో మే 5న భారీ జాబ్ మేళా.. కేవలం ఇంటర్‌తోనే ఉద్యోగం! Kurnool Job Mela కర్నూలు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు అద్భుతమైన శుభవార్త! ప్రముఖ ఫార్మసీ దిగ్గజం అపోలో ఫార్మసీ (Apollo Pharmacy) లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మే 5వ తేదీన భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. స్థానికంగా సొంత జిల్లాలోనే ఉద్యోగం … Read more