AP AEE Recruitment 2026:ఏపీ విద్యుత్ రంగ సంస్థల్లో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు.. ట్రాన్స్‌కోలో 200, జెన్కోలో 100 పోస్టులు.. పూర్తి వివరాలు!
AP AEE Recruitment 2026: ఏపీ విద్యుత్ శాఖలో 629 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. సంస్థల వారీగా ఖాళీల వివరాలు మరియు దరఖాస్తు తేదీలివే! AP AEE Recruitment ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వం అదిరిపోయే భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిరుద్యోగ యువత, ముఖ్యంగా బీటెక్ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యుత్ రంగ సంస్థల (Power Utilities) నోటిఫికేషన్‌కు … Read more