AP Mega DSC Notification 2026: ఏపీ మెగా డీఎస్సీ, అప్లై ప్రాసెస్,ప్రిపరేషన్ ఎలా చేయాలి?

AP Mega DSC Notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది డి.ఎడ్ (D.Ed), డి.ఇఎల్.ఎడ్ (D.El.Ed), బి.ఎడ్ (B.Ed) పూర్తి చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన ప్రకటనతో AP Mega DSC Notification 2026 పై స్పష్టత వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా … Read more