How To Apply For Anganwadi Jobs: అంగన్‌వాడీ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి? పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ 2026
How To Apply For Anganwadi Jobs ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు అంగన్‌వాడీ ఉద్యోగాలు (Anganwadi Jobs) ఒక మంచి అవకాశం. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాల మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (Women Development & Child Welfare Department – WCD) ద్వారా అంగన్‌వాడీ టీచర్ (Worker), మినీ అంగన్‌వాడీ టీచర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఈ ఉద్యోగాలకు సాధారణంగా మహిళలు మాత్రమే అర్హులు. … Read more