AU Mega Job Mela 2026:నెలకు రూ.40,000 జీతం! ఆంధ్ర యూనివర్సిటీలో భారీ మెగా జాబ్ మేళా.. 530+ ఖాళీలు, పరీక్ష లేదు!
AU Mega Job Mela 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 530 ఉద్యోగాల భర్తీకి ఆంధ్ర యూనివర్సిటీ భారీ జాబ్ మేళా! నెలకు రూ.40,000 జీతం! AU Mega Job Mela Notification 2026: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు విశాఖపట్నంలోని ప్రముఖ విద్యాసంస్థ ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University – AU) ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. ఏయూ మోడల్ కెరీర్ సెంటర్ (University Employment Information and Guidance Bureau – UEIGB) ఆధ్వర్యంలో … Read more