APSRTC Recruitment 2026:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 7,673 డ్రైవర్, కండక్టర్ పోస్టుల భర్తీ! వెంటనే అప్లై చేయండి.
APSRTC Recruitment 2026: ఏపీ నిరుద్యోగులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. 7,673 డ్రైవర్, కండక్టర్, మెకానిక్ పోస్టుల భర్తీ! పూర్తి వివరాలు ఇవే. APSRTC Recruitment ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు వరుసగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) లో గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న భారీ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర రవాణా శాఖ … Read more