MANAGE Recruitment 2026:రాత పరీక్ష లేకుండా హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మేనేజ్ (MANAGE) నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
MANAGE Recruitment 2026: హైదరాబాద్ ‘మేనేజ్’ సంస్థలో ఉద్యోగాల భర్తీ.. జీతం రూ.50,000.. ఎలాంటి రాత పరీక్ష లేదు.. పూర్తి వివరాలు ఇవే! MANAGE Recruitment తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థులకు హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థలో కెరీర్ ప్రారంభించేందుకు ఒక గొప్ప అవకాశం లభించింది. భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (MANAGE) ఆధ్వర్యంలో నడుస్తున్న ‘MANAGE … Read more