Post Office MIS పథకం 2026: రూ.9 లక్షల పెట్టుబడిపై నెలకు రూ.5,550 వరకు ఆదాయం.. పోస్టాఫీస్ MIS పథకం పూర్తి వివరాలు

Post Office MIS

Post Office MIS పథకం ప్రతి నెల ఒక స్థిరమైన ఆదాయం రావాలని చాలా మంది కోరుకుంటారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, గృహిణులు, చిన్న వ్యాపారులు లేదా చేతిలో ఒకేసారి వచ్చిన డబ్బును (Lump Sum Amount) సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఎక్కువ రిస్క్ ఉన్న మార్కెట్ పెట్టుబడుల కంటే ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలపై ఆసక్తి చూపుతుంటారు. అలాంటి పెట్టుబడిదారుల కోసం భారత ప్రభుత్వం Post Office Monthly Income (MIS) … Read more