NIT Warangal Recruitment 2026:ఎన్ఐటీ వరంగల్లో నాన్-టీచింగ్ ఉద్యోగాలు.. ఐటిఐ, డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్!
NIT Warangal Recruitment 2026: ఎన్ఐటీ వరంగల్లో ఉద్యోగాల జాతర.. నాన్-టీచింగ్ మరియు రీసెర్చ్ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే! NIT Warangal Recruitment తెలంగాణలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకటైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (NIT Warangal) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి 2026 సంవత్సరానికి గాను భారీ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఇంజనీరింగ్ అభ్యర్థులకే కాకుండా, సాధారణ డిగ్రీ, ఐటిఐ మరియు డిప్లొమా చదివిన అభ్యర్థులకు కూడా … Read more