OU Mega Job Mela 2026: ఉస్మానియా యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా.. 1000+ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!
OU Mega Job Mela Notification 2026: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల సందడి ఒకవైపు కొనసాగుతుండగానే, ప్రైవేట్ మరియు కార్పొరేట్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతీ యువకులకు ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) వేదికగా ఒక అద్భుతమైన సువర్ణావకాశం లభించింది. ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TTPOA) ఆధ్వర్యంలో, ఉస్మానియా యూనివర్సిటీ సహకారంతో హైదరాబాద్‌లో భారీ మెగా జాబ్ మేళా–2026 నిర్వహించనున్నారు. ఈ మెగా జాబ్ మేళా ద్వారా మల్టీనేషనల్ కంపెనీలతో (MNCs) పాటు … Read more