TG Employees New Health Card 2026:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త ఆరోగ్య కార్డు 2026 – 360 ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం.. పూర్తి వివరాలు

TG Employees New Health Card

TG Employees New Health Card తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కార్డు (Health Card) విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కొత్త విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన 360కు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో … Read more