AP Talliki Vandanam Update:తల్లికి వందనం లబ్ధిదారులకు అలర్ట్.. బ్యాంక్ అకౌంట్, NPCI, KYCపై ముఖ్యమైన అప్డేట్
Talliki Vandanam ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభారం తగ్గించడం, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా తల్లికి వందనం (Talliki Vandanam) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానంలో ఆర్థిక సహాయం జమ చేస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పథకంపై మరో కీలక అప్డేట్ వెలువడింది. ముఖ్యంగా కొత్తగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో … Read more