Indian Army SSC Tech Women Recruitment 2026: మహిళా ఇంజనీర్లకు ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. 68వ ఎస్‌ఎస్‌సీ టెక్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
Indian Army SSC Tech Women Recruitment: దేశ రక్షణ రంగంలో అత్యంత గౌరవప్రదమైన పొజిషన్‌లో స్థిరపడాలని కలలు కనే మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారత సైన్యం (Indian Army) ఒక అద్భుతమైన సువర్ణావకాశాన్ని ప్రకటించింది. చెన్నైలోని ప్రతిష్టాత్మక ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA Chennai) లో 2027 ఏప్రిల్ నుండి ప్రారంభం కాబోయే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ SSC (Tech) మహిళా కోర్సులో ప్రవేశాల కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ వింగ్ అధికారిక నోటిఫికేషన్‌ను … Read more