TIMS Sanathnagar Recruitment 2026:టిమ్స్ సనత్నగర్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 3 నోటిఫికేషన్లు విడుదల! అర్హతలు, అప్లై ప్రాసెస్ ఇక్కడ చూడండి!
TIMS Sanathnagar Recruitment తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త చెప్పింది. హైదరాబాద్ సనత్నగర్లో నూతనంగా నిర్మించిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) హాస్పిటల్లో వైద్య సేవలను తక్షణమే ప్రజా బాహుళ్యానికి అందుబాటులోకి తెచ్చేందుకు గాను ప్రభుత్వం భారీ రిక్రూట్మెంట్కు శ్రీకారం చుట్టింది. ఈ నియామక ప్రక్రియ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) యాజమాన్యానికి అప్పగించగా.. … Read more