Top 5 Programming Languages for Software Jobs: సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు కావలసిన టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ 2026
Top 5 Programming Languages for Software Jobs ప్రస్తుతం ఐటీ (IT) రంగంలో ఉద్యోగాల కోసం పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. అయినప్పటికీ సరైన Programming Language నేర్చుకుంటే ఫ్రెషర్స్ కూడా మంచి జీతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా Python, Java, JavaScript, SQL, C++ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కు భారీ డిమాండ్ ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ స్కిల్స్ ఉన్న … Read more