Chittoor Anganwadi Recruitment 2026:చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్ పోస్టుల భారీ నోటిఫికేషన్.. 10వ తరగతి అర్హత.. వెంటనే అప్లై చేయండి!
Chittoor Anganwadi Recruitment 2026: చిత్తూరు జిల్లాలో ఐసీడీఎస్ అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్ పోస్టుల భారీ నోటిఫికేషన్.. అర్హులైన మహిళలకు సువర్ణావకాశం! Chittoor Anganwadi Recruitment చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WCD AP) ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ (Integrated Child Development Services) ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు (Main Anganwadi Workers), మినీ అంగన్వాడీ కార్యకర్తలు … Read more