Railway Recruitment 2026:రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్ 2026: ఐటిఐ (ITI) చేసిన వారికి భారీ అవకాశం.. 1,644 ఖాళీల భర్తీ!
Railway Recruitment 2026: రైల్వేలో 1,644 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక! పూర్తి వివరాలివే.. Railway Recruitment భారతీయ రైల్వేలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఒక అద్భుతమైన సువర్ణావకాశం లభించింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (South East Central Railway – SECR), రాయ్పూర్ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 1,644 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ … Read more