AP Medical Recruitment 2026: ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర.. రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే ప్రభుత్వ ఉద్యోగం!
AP Medical Recruitment ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం, ముఖ్యంగా వైద్య రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు మరియు పారామెడికల్, మెడికల్ అభ్యర్థులకు ఒక అద్భుతమైన సువర్ణావకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (Andhra Pradesh Health, Medical and Family Welfare Department) పరిధిలోని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (APMSRB) నుండి సరికొత్త ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా విభిన్న విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 32 … Read more