Bullet Train Project Recruitment 2026: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భారీ ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం.. పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ గైడ్ ఇవే!
NHSRCL Bullet Train Project Recruitment 2026: భారతదేశ రవాణా రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ “బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్”. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ బాధ్యతలను చూస్తున్న నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) నిరుద్యోగ సాంకేతిక అభ్యర్థులకు ఒక అదిరిపోయే సువర్ణావకాశాన్ని ప్రకటించింది. వివిధ టెక్నికల్ విభాగాలలో ఖాళీగా ఉన్న మొత్తం 237 టెక్నీషియన్ (Technician) పోస్టుల భర్తీ కొరకు అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను (Vacancy … Read more